Saturday, May 18, 2024

నేటి కాలచక్రం


మంగళవారం (20-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : ద్వాదశి రాత్రి 9.10
నక్షత్రం : స్వాతి ఉదయం 6.45 విశాఖ రా.తె 6.16
వర్జ్యం : మధ్యాహ్నం 12.14 నుంచి 1.48
దుర్ముహూర్తం : ఉదయం 9.05 నుంచి 9.53 తి.రా 11.29 నుంచి 12.17
అమృతకాలం : రాత్రి 9.38 నుంచి 11.12
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement