Thursday, April 25, 2024

నేటి కాలచక్రం

శనివారం (10-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : విదియ ఉదయం 11.04
నక్షత్రం : ఆరుద్ర మధ్యాహ్నం 3.54
వర్జ్యం : రా.తె 5.10ల
దుర్ముహూర్తం : ఉదయం 6.35 నుంచి 8.11
అమృతకాలం : శే ఉదయం 6.40
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement