Sunday, May 5, 2024

నేటి కాల‌చ‌క్రం

బుధవారం (24-04-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పాడ్యమి ఉదయం 5.43
నక్షత్రం : స్వాతి రాత్రి 11.50
వర్జ్యం : ఉదయం 5.40
దుర్ముహుర్తం : ఉదయం 11.30 నుండి 12.18
అమృతకాలం : సాయంత్రం 2.10 నుండి 3.54
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement