Saturday, May 4, 2024

నేటి కాలచక్రం

సోమవారం (22-04-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : చతుర్దశి ఉదయం 2.31
నక్షత్రం : హస్త రాత్రి 7.23
వర్జ్యం : ఉదయం 4.04 నుండి 5.49
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.20 నుండి 1.08
తి.సా 2.44 నుండి 3.32
అమృతకాలం : మధ్యాహ్నం 12.46 నుండొఇ 2.32
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement