Thursday, May 9, 2024

నేటి కాలచక్రం

సోమవారం (1-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి మధ్యాహ్నం 12.05
నక్షత్రం : మఘ ఉదయం 7.03
వర్జ్యం : సాయంత్రం 3.57 నుండి 5.43
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 1.10 నుండి 1.58
తి.మ 3.34 నుండి 4.22
అమృతకాలం : రా.తె 2.37 నుండి 4.23
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement