Saturday, May 18, 2024

నేటి కాలచక్రం


బుధవారం (20-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : పంచమి ఉదయం 10.09
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.16
వర్జ్యం : సాయంత్రం 4.17 నుండి 5.53
దుర్ముహూర్తం : ఉదయం 11.41 నుండి 12.29
అమృతకాలం : రా.తె 1.55 నుండి 3.31
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement