Sunday, May 5, 2024

నేటి కాలచక్రం

సోమవారం (14-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : త్రయోదశి ఉదయం 9.47
నక్షత్రం : పునర్వసు ఉదయం 11.40
వర్జ్యం : రాత్రి 8.26 నుండి 10.11
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.22 నుండి 1.10
తి.మ 2.46 నుండి 3.34
అమృతకాలం : ఉదయం 9.04 నుండి 10.47
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement