Monday, May 6, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (30-04-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి సాయంత్రం 6.46
నక్షత్రం : మఘ మధ్యాహ్నం 2.10
వర్జ్యం : రాత్రి 10.56 నుండి 12.41
దుర్ముహూర్తం : సాయంత్రం 4.16 నుండి 5.04
అమృతకాలం : ఉదయం 11.30 నుండి 1.16
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement