Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

శనివారం (25-03-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి సాయంత్రం 6.51
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.46
వర్జ్యం : రా.తె 4.00 నుంచి 5.41వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06.18 నుంచి 07.54
అమృతకాలం : ఉదయం 10.57 నుంచి 12.33
రాహుకాలం :ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement