Sunday, April 28, 2024

నేటి కాలచక్రం

గురువారం (25-8-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : శ్రావణ మాసం, బహుళపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : త్రయోదశి ఉదయం 9.24
నక్షత్రం : పుష్యమి సాయంత్రం 4.21
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 10.02 నుంచి 10.50 తి.మ 2.50 నుంచి 3.38
అమృతకాలం : ఉదయం 9.16 నుంచి 11.02 తి.సా 4.53 నుంచి 6.08
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement