Sunday, April 28, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (9-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : చతుర్ధశి సాయంత్రం 5.21
నక్షత్రం : ధనిష్ట ఉదయం 11.42
వర్జ్యం : సాయంత్రం 6.32 నుంచి 8.03
దుర్ముహూర్తం : ఉదయం 8.28 నుంచి 9.16 తి.మ 12.28 నుంచి 1.16
అమృతకాలం : రా.తె 3.39 నుంచి 5.10
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement