Thursday, May 2, 2024

నేటి కాలచక్రం

శనివారం (3-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయణం
తిధి : సప్తమి ఉదయం 9.25
నక్షత్రం : అనూరాధ రాత్రి 9.04
వర్జ్యం : రా.తె 2.20 నుంచి 3.50
దుర్ముహూర్తం : ఉదయం 6.02 నుంచి 7.38
అమృతకాలం : ఉదయం 11.09 నుంచి 12.40
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement