Saturday, May 4, 2024

నేటి కాలచక్రం

బుధళవారం (13-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పూర్ణిమ రాత్రి 12.55
నక్షత్రం : పూ.షా రాత్రి 12.18
వర్జ్యం : ఉదయం 10.55 నుంచి 12.24
దుర్ముహూర్తం : ఉదయం 11.27 నుంచి 12.15
అమృతకాలం : రాత్రి 7.50 నుంచి 9.19
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement