Sunday, May 5, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(9) (ఆడియోతో…)

అగ్నిపురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

గ్రాసార్ధమపి గ్రాసం వా అర్ధిభ్యా కిం నదీయతే
ఇచ్ఛాను రూపోవిభవ: కధాకస్య భవిష్యతి

యాచించు వారికి మరీ శక్తి లేనిచో ఒక ముద్దను కానీ సగము ముద్దను కానీ దానం చేయాలి. తాను కోరుకున్నంత సంపద ఎప్పుడూ ఎవరికీ లభించదు కావున ఉన్నదానిలోనే కొంత దానము చేయవలయును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement