Monday, April 29, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

దహామి పాతకం పూర్వజన్మ శతై: కృతమ్‌ |
సర్వేషామేద దేవానాం తులసీ కాష్ఠ చందనమ్‌ ||

పితౄనాంచ విశేషేణ సదాభీష్ఠం యధా మమ |

శ్రీఖండం చందనం తావచ్ఛ్రేష్ఠం కృష్ణాగురు తథా |
యావన్న దీయతే మహ్యం తులసీకాష్ఠ చందనమ్‌ ||

తావత్కస్తూరి కామోద: కర్పూరస్య సుగంధితా |
యావన్నదీయతే మహ్యం తులసీ కాష్ఠ చందనమ్‌ ||

కలౌయచ్ఛంతియే మహ్యం తులసీకాష్ఠ చందనమ్‌ |
మార్గశీర్షే శుభే మాసే తే కృతార్థాన సంశయ: ||

అట్టివారినూరు పూర్వజన్మకృత పాపములను దహించెదను. నాకు తులసీచందనము ప్రీతిపాత్రమైనట్లు సకల దేవతలకు పితృదేవతలకు ప్రీతిపాత్రమే. శ్రీఖండము చందనము కృష్ణాగురువు నాకు తులసికాష్ఠ చందనము ఈయనంతవరకే శ్రేష్ఠము. తులసీకాష్ఠ చందనము నాకీయనంతవరకే కస్తూరీ గంధము కర్పూర సుగంధిత క్రాశించును. శుభప్రదమైన మార్గశీర్షమాసమున నాకు తులసీకాష్ఠ చందనమును సమర్పించినవారు క ృతార్థులు. ఇందులో సంశయము లేదు.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement