Friday, March 29, 2024

Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్ర‌మాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో స్టీల్ ప్లాంట్ నుంచి భారీగా మంట‌లు వ‌స్తున్నాయి. బ్లాస్ట్ ఫ‌ర్నేస్ ఫ్లాంట్ – 2 లో ఉన్న ల్యాడిల్ కు చిన్న రంద్రం ప‌డంద‌ని తెలుస్తుంది. దీంతో ఉక్కు ద్ర‌వం బ‌య‌ట‌కు రావ‌డంతో భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మంట‌ల‌లో రెండు లారీలు ద‌గ్ధం అయ్యాయ‌ని తెలుస్తుంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ వ‌ద్ద కు వ‌చ్చి మంట‌లు ఆదులోకి తీసుకు వ‌స్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రూ. 50 లక్షల మేర నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement