Tuesday, May 7, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (27-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : విదియ రా.తె 2.18
నక్షత్రం : హస్త ఉదయం 7.10
వర్జ్యం : మధ్యాహ్నం 3.09 నుంచి 4.44
దుర్ముహూర్తం : ఉదయం 8.30 నుంచి 9.18 తి.రా.10.54 నుంచి 11.42
అమృతకాలం : రాత్రి 12.43 నుంచి 2.18
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement