Sunday, May 5, 2024

ధర్మం – మర్మం : బుషి ప్రభోధలు -2 (ఆడియోతో)

భాగవతం, ఏకాదశ స్కందంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

ప్రాణాయమై: దహేత్‌ దోషాన్‌ ధారణాభిశ్చ కిల్‌బిషాన్‌
ప్రత్యాహారేణ సంసర్గాన్‌ ధ్యానేన అనీశ్వరరాన్‌ గుణాన్‌

తాత్పర్యము : ప్రాణాయమములతో మనస్సుకు అంటిన దోషాలను, ధారణతో బుద్ధి యొక్క దోషాలను, ప్రత్యాహారముతో విషయ సంబంధములను, ధ్యానముతో చంచలమైన గుణములను విడిచి పె ట్టవలయును.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement