Tuesday, May 14, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనం ప్రతి ఒక్కరం నడిచే ప్రకాశ స్వరూపాలము. మన ఆలోచనలు, వైఖరులు, స్వయం లోపల స్థితిని ప్రకాశింప చేస్తాయి. మన నిజమైన శాశ్వతమైన స్థితి, సారాంశం, శాంతి మరియు ప్రేమ మోహవశమై మనం ఈ శక్తిని అడ్డుకున్నా, లేక వక్రీకరణ చేసినా ఇతరులతో మన వైఖరి ప్రేమ భయంగా, శాంతి – కోపంగా మారుతుంది. అతీతముగా అంటే సత్యమైన ప్రేమతో ఉండడం. ఈరోజు నా హృదయము నుండి ప్రేమను ప్రకాశింప చేస్తాను ప్రతిఫలానికి అతీతముగా ప్రేమగా, తేలికగా జీవితాన్ని ఆనందిస్తాను.

–బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement