Thursday, May 2, 2024

బ్రహ్మాకుమారీస్‌ — ఉత్తరాలు వ్రాసే కళ (ఆడియోతో…)


జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో ఐదవది ‘ఉత్తరాలు వ్రాసే కళ ‘

ఉత్తరాలు వ్రాసే కళ:
బ్రహ్మాబాబా లెటర్‌ జీవితంలో ఉత్సాహం కలిగించే విధంగా ఉండేది. బాబా ఎవరిలోనైనా ఏదైనా లోపం సరిచేయాలంటే మొదలు వాళ్ళు చిన్నబుచ్చుకోకుండా చక్కగా మొదట వారిని ప్రశంసించి తరువాత చెప్పేవారు. బాబా లెటర్స్‌ మాటి మాటికీ చదవాలనింపిచేవి. బాబా ఉత్తరాలతోటే తనవారిగా చేసికొనేవారు. లెటర్స్‌ చదివిన ఆత్మ సమర్పితమై పోయేది.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement