Tuesday, April 30, 2024

నేటి రాశి ప్రభ (13-9-2021)

మేషం
రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

వృషభం
కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆరన్థికాభివృద్ధి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కర్కాటకం
వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

సింహం
ఆర్థిక ఇబ్బందులు, బందువిరోధాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వకాయిదా. దైవ దన్శనాలు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.

- Advertisement -

కన్యం
రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల
కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం
కొన్ని పనుల్లో వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశజనకంగా ఉంటాయి.

ధనుస్సు
వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.

మకరం
కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలకనిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. చిరకాల మిత్రుల కలయిక. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కుంభం
వ్యవహారాలలో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక చింత. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

మీనం
రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింత. వ్యవహారాలలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement