Friday, April 26, 2024

నేటి కాలచక్రం (4-4-2021)

ఆదివారం 4-4-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి ఉదయం 9.08
నక్షత్రం : మూల ఉదయం 7.23
అమృత కాలం : రాత్రి 1.51 నుంచి 3.22
వర్జ్యం : శే.వ ఉదయం 7.23 వరకు మరల సాయంత్రం 4.32 నుంచి 6.03
దుర్ముహూర్తం : సాయంత్రం 4.33 నుంచి 5.21
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement