Sunday, May 19, 2024

నేటి కాలచక్రం (31-3-2021)

బుధవారం 31-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ సాయంత్రం 6.17
నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 1.37
అమృత కాలం : ఉదయం 7.01 వరకు, మరల రా.తె 3.53 నుంచి 5.22
వర్జ్యం : సాయంత్రం 6.49 నుంచి 8.18
దుర్ముహూర్తం : ఉదయం 11.48 నుంచి 12.36
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement