Friday, May 17, 2024

నేటి కాలచక్రం (28-5-2021)

శుక్రవారం (28-5-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ మధ్యాహ్నం 12.29
నక్షత్రం : మూల రాత్రి 11.30
వర్జ్యం : రాత్రి 9.59 నుంచి 11.29
దుర్ముహూర్తం :ఉదయం 8.05 నుంచి 8.53 తి.మ 12.05 నుంచి 12.53
అమృత కాలం : సాయంత్రం 5.29 నుంచి 6.59
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement