Thursday, May 16, 2024

నేటి కాలచక్రం (24-6-2021)

గురువారం (24-6-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసం, శుక్లపక్షం
గ్రీష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : పూర్ణిమ రాత్రి 12.22
నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 9.15
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 9.43 నుంచి 10.31 తి.మధ్యాహ్నం 2.31 నుంచి 3.19
అమృత కాలం : రాత్రి 1.45 నుంచి 3.15
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement