Wednesday, May 8, 2024

నేటి కాలచక్రం (17-9-2021)

శుక్రవారం (17-9-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్షఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి ఉదయం 8.06
నక్షత్రం : శ్రవణం రా.తె 4.16
వర్జ్యం : ఉదయం 9.03 నుంచి 10.35
దుర్ముహూర్తం : ఉదయం 8.29 నుంచి 9.17 తి.మ 12.29 నుంచి 1.17
అమృతకాలం : సాయంత్రం 6.16 నుంచి 7.48
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement