Friday, May 17, 2024

నేటి కాలచక్రం (15-5-2021)

శనివారం (15-5-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి పూర్తి
నక్షత్రం : మృగశిర ఉదయం 6.05
వర్జ్యం : మధ్యాహ్నం 3.10 నుంచి 4.53
దుర్ముహూర్తం : ఉదయం 5.44 నుంచి 7.20
అమృత కాలం : రాత్రి 9.14 నుంచి 10.57
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement