Friday, May 3, 2024

నేటి కాలచక్రం (14-11-2021)

ఆదివారం (14-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : దశమి ఉదయం 8.21
నక్షత్రం : పూ.భా.రా 7.19
వర్జ్యం : రా.తె 5.11ల
దుర్ముహూర్తం : సాయంత్రం 4.45 నుంచి 5.33
అమృతకాలం : ఉదయం 11.16 నుంచి 12.52
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement