Saturday, April 27, 2024

నేటి కాలచక్రం (1-5-2021)

శనివారం 1-5-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి రాత్రి 10.03
నక్షత్రం : మూల మధ్యాహ్నం 3.23
వర్జ్యం : మధ్యాహ్నం 1.52 నుంచి 3.23 తి.రాత్రి 12.31 నుంచి 2.02
దుర్ముహూర్తం : ఉదయం 5.51 నుంచి 7.27
అమృత కాలం : ఉదయం 9.21 నుంచి 10.51
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement