Thursday, May 2, 2024

జీవన నాటకం -3 (ఆడియోతో…)

మనం గుర్తు పెట్టుకోవలసిందల్లా ” నేను ఆత్మను, నా చుట్టూ జీవితము అనే ఆట ఆడుతూ ఉంది” అని.
తర్వాత, మనకు ఎటువంటి పాత్ర వచ్చినా దానిని పాత్రకు, పాత్రధారికి మధ్య ఉన్న సంబంధంలో ఎటువంటి గందరగోళం లేకుండా పోషించడానికి మనం సంసిద్ధులవుతాము. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్నవారు భగవంతుడి దృష్టిలో ఒక హీరోలా ఉం టారు. నేను నీకు ఇచ్చిన పాత్రను అర్థం చేసుకో అని భగవంతుడు అంటాడు. భగవంతుడు మనల్ని ఏ దృష్టితో చూస్తారో ఆ దృష్టితో మనల్ని మనం చూసుకోకపోయినా కానీ ”ఇది ఎలా” అని ఎప్పుడూ అనకండి. భగవంతుడు దర్శకుడు, వారు మనల్ని చక్కగా ఆకళింపు చేసుకోండి.

-బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement