Monday, May 6, 2024

Nabha : నభా ఇస్మార్ట్ కు యూత్ ఫిదా ..

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ భామ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే మోడలింగ్ పై ఆసక్తిని పెంచుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘నన్ను దోచుకుందువటే’.. ‘అదిగో’ వంటి సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించింది. ఈ మూవీ టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలువడంతో ఆమెకు వరుస ఆఫర్లు దక్కాయి. రవితేజతో ‘డిస్కో రాజా’.. సాయధరమ్ తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి సినిమాల్లో నటించింది ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ భామ ఓవైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. నభా నటేష్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫిక్ చూసిన వాళ్లంతా నభా నటేష్ అందాలను చూసి మెస్మరైజ్ అవుతున్నారు. జిగేల్ మనిపించే కళ్ళకు తోడుగా ఆమె నడుము అందాలకు నెటిజన్లు చిత్తవుతూ వైల్డ్ డ్రీమ్స్ లోకి జారిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement