Tuesday, April 30, 2024

వీకెండ్ మ‌స్తీ.. ఈ వారం ఓటీటీల్లో రిలీజైన సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ప్రతీ వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి.. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయితే… నెలకు కొన్ని సినిమాలు ఓటీటీల్లో అందుబాటులోకి వస్తాయి. మరీ ఈ వారం ప్రముఖ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ

చంద్రముఖి2 (తెలుగు తమిళం, హిందీ, మలయాళం)
ఇరైవన్ (తమిళ మూవీ) – (తెలుగు తమిళం, హిందీ, మలయాళం)
పెయిన్ హస్ట్లర్స్ సినిమా
మాన్స్టర్ హై సినిమా
సిస్టర్ డెత్ సినిమా
టోర్ – స్వీడిష్ – వెబ్ సిరీస్ – S1

ప్రైమ్‌వీడియో

- Advertisement -

రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ – ఇంగ్లీష్ మూవీ
రంగోలి సినిమా – తమిళం
నెఫారియస్ – ఇంగ్లీష్

హాట్‌స్టార్

మాస్టర్ పీస్ – సిరీస్
కాఫీ విత్ కరణ్ – హిందీ – S8
LEGO మార్వెల్ ఎవెంజర్స్: కోడ్ రెడ్ – ఇంగ్లీష్ సిరీస్ – S1

ఆహా ఓటీటీ..

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ – తెలుగు మూవీ
కేస్30 – తెలుగు మూవీ
సూరాపానం – తెలుగు మూవీ

Advertisement

తాజా వార్తలు

Advertisement