Sunday, April 28, 2024

విజయ్​ ‘బీస్ట్’ ట్రైలర్ వచ్చేసింది..

చెన్నైలోని ఒక మాల్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేసుకోవడం, వీరరాఘవ అనే గూఢచారి పాత్రలో విజయ్ శత్రువును హ‌త‌మార్చ‌డం వంటి స‌న్నివేశాల‌తో హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంది బీస్ట్​ మూవీ. ఈ సినిమా విడుదల తేదీని ముందుగా ఏప్రిల్ 13గా నిర్ధారించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించాడు.. బీస్ట్‌ సినిమాలో పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ రోల్ లో న‌టించింది.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి స్వరకర్త, సౌండ్‌ట్రాక్ అందించ‌గా ఈ సినిమా నుండి అరబిక్ కుత్తు.. జాలీ ఓ జింఖానా అనే రెండు పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్-ఇండియన్ లెవెల్ లో విడుదలకు సిద్దంగా ఉంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement