Saturday, April 27, 2024

అమ్మాయి తొడకు ముద్దు పెట్టిన వర్మ….ఆమె ఎవరో తెలుసా ?

వివాదాస్పద దర్శకుడు వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే ఇటీవల వర్మ బిగ్ బాస్ బ్యూటీ అరియానా తో దిగిన ఫోటో ని పోస్ట్ చేశాడు. ఇంటర్వ్యూ చేయడానికి వస్తే ఆ ఇంటర్వ్యూ తర్వాత వర్కౌట్ చేశామని డబల్ మీనింగ్ డైలాగ్స్ తో ఆ ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ఫోటో పోస్ట్ చేసి గట్టిగా 48 గంటలు కూడా గడవలేదు. మరో పోస్ట్ పెట్టి రచ్చ చేశాడు.

ఈసారి ఏకంగా ఒక అమ్మాయి తొడ మీద ముద్దు పెడుతూ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో ఉన్న నేను సోనియా నరేష్ అనే అమ్మాయి తొడకు ముద్దు పెడుతున్నానని…ఈ ఫోటోని నైనా గంగూలీ తీసిందని చెప్పుకొచ్చారు వర్మ. నైనా గంగూలీ నటించడమే కాకుండా పోటోగ్రఫీ లో కూడా మంచి టాలెంట్ ఉందని వర్మ చెప్పారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CPux2gUlJyx/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement