Tuesday, April 30, 2024

ప్రీమియర్ షో లతో దుమ్ముదులిపిన వకీల్ సాబ్ – కలెక్షన్స్ షాక్ అవ్వాల్సిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అదే స్థాయిలో కలెక్షన్లు కూడా సాధిస్తోంది. అంతకుముందు జాతిరత్నాలు మూవీ దాదాపు 130k డాలర్లను రబెట్టగా ఇప్పుడు వకీల్ సాబ్ 297k డాలర్లు వసూలు చేసి ఆ రికార్డును బ్రేక్ చేసింది. కాగా కరోనా కారణంగానే ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని కరోనా లేకుంటే వన్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేవాడిని అంటున్నారు.

కాగా ఈ సినిమాను బోనికపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియా లో 55 లొకేషన్లలో 147,571 డాలర్లు, ఇక న్యూజిలాండ్ లో 13 లొకేషన్లలో NZ$ 10,667 డాలర్లను, ఇక UA మీ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అక్కడ 3.80 Cr కలెక్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement