Saturday, May 4, 2024

క్లీవేజ్ షోతో వాణీ కపూర్..పిక్స్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ వాణీ క‌పూర్ క్లీవేజ్ షోతో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది. ఎప్పుడు ఏదో ఓ ఫోటోను నెట్టింట్లో వదిలి అవకాశాల కోసం గాలం వేస్తుంది ఈ అమ్మడు. ప్ర‌స్తుతం పెద్ద‌గా ఆఫ‌ర్స్ లేక‌పోవ‌డంతో హాట్ షోతో నిర్మాత‌ల‌కు గాలం వేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్ర‌స్తుతం వాణీ క‌పూర్ ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైన ముద్దుగుమ్మ వాణీ కపూర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్‏గా నిలిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వత బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి అవకాశాలు తలుపు తట్టాయి. శుధ్ దేశీ రొమాన్స్ సినిమా ద్వారా నార్త్‏లోకి ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ బేఫిక్రే, వార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

వాణీ క‌పూర్.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బెల్ బాటమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే షామ్ శ్రీ చిత్రంలో నటిస్తోంది. ఇక వీటితోపాటు.. చాలా కాలం తర్వాత తెలుగులోకి ఈ అమ్మడు రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

ఇది కూడా చదవండి: పెద్దపల్లిలో పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement