Tuesday, September 21, 2021

టాప్ 10 రెమ్యునరేషన్స్ @ టాలీవుడ్ హీరోలు

ఇటీవల కాలంలో టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ హీరోల సినిమాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో హీరోల రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తున్నారు. అయితే తాజాగా ఐ.ఎమ్.డీ.బి రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితా విధంగా ఉన్నాయి.

ప్రభాస్ – 80 కోట్లు నుంచి 120కోట్లు

మహేష్ బాబు – 70కోట్లు

పవన్ కళ్యాణ్ – 50 కోట్లు నుంచి 65 కోట్లు

జూనియర్ ఎన్టీఆర్ – 30 కోట్లు 80 కోట్లు

చిరంజీవి -50 కోట్లు

రామ్ చరణ్ 30 కోట్లు నుంచి 70కోట్లు

అల్లుఅర్జున్ – 40 కోట్లు

విజయ్ దేవరకొండ – 15 కోట్లు నుంచి 30 కోట్లు

రవితేజ – 15 కోట్లు నుంచి 20 కోట్లు

నాని – 13 కోట్లు నుంచి 20 కోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News