Monday, May 17, 2021

మహేష్ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ పై టైం ఫిక్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈరోజు ఉదయం నుంచే సోషల్ మీడియాలో ఈ సినిమా అనౌన్స్ పై ఫ్యాన్స్ హ్యాష్ టాగ్ వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ కన్ఫామ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు నాగ వంశీ.

Advertisement

తాజా వార్తలు

Prabha News