Sunday, April 28, 2024

2024 Oscars | 13 విభాగాల్లో ఓపెన్‌ హైమర్‌ కు నామినేషన్స్ – ఫుల్ లిస్ట్ ఇదే !

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ కళాకారులంతా ఎదురు చూసే ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది. గత ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నామినేట్ అవ్వ‌డంతో ఇండియన్ ఆడియన్స్ లో కూడా ఎంతో ఆసక్తి నెలకుంది. మరి ఈ నామినేషన్స్ ఏఏ సినిమాలు స్థానం దక్కించుకున్నాయో చూద్దాం..

ఇక అందరూ ఊహించినట్టుగానే ఈసారి ఆస్కార్‌ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్‌ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్‌, బెస్ట్‌ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో పోటీలో నిలిచింది. ఇక ఉత్తమ నటుడు, బెస్ట్‌ సపోర్టింగ్‌ రోల్‌, కాస్ట్యూమ్‌ డిసైజ్‌, ఒరిజినల్‌ స్కోర్‌, బెస్ట్‌ పిక్చర్‌ ఇలా ఆరు విభాగాల్లో బార్బీ సినిమా నిలిచింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 10వ తేదీన జరగనున్న 96వ ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ జాబితాను అకాడమీ ప్రకటించింది

బెస్ట్ పిక్చర్..

  • అమెరికన్ ఫిక్షన్
  • అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
  • బార్బీ
  • ది హోల్డ్ ఓవర్స్
  • కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • మాస్ట్రో
  • ఓపెన్‌ హైమర్‌
  • పాస్ట్ లివ్స్
  • పూర్ థింగ్స్
  • ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్

బెస్ట్ డైరెక్షన్..

  • జస్టిన్ ట్రయిట్ – అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
  • మార్టిన్ స్కోర్సెస్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • క్రిస్టోఫర్ నోలన్ – ఓపెన్‌ హైమర్‌
  • యొర్గోస్ లాంతిమోస్ – పూర్ థింగ్స్
  • జోనాథన్ గ్లేజర్ – ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్

బెస్ట్ యాక్టర్ (లీడింగ్ రోల్)..

  • బ్రాడ్లీ కూపర్ – మాస్ట్రో
  • కోల్‌మాన్ డొమింగో – రస్టిన్
  • పాల్ గిమ్మట్టి – దిహోల్డ్ ఓవర్స్
  • సిలియాన్ మర్ఫి – ఓపెన్‌ హైమర్‌
  • జెఫ్రీ రైట్ – అమెరికన్ ఫిక్షన్

బెస్ట్ యాక్ట్రెస్ (లీడింగ్ రోల్)..

  • అన్నట్టే బేనింగ్ – న్యడ్
  • లిలీ గ్లాడ్ స్టోన్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • సండ్ర హుల్లెర్ – అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
  • కరే ముల్లిగాన్ – మాస్ట్రో
  • ఎమ్మా స్టోన్ – పూర్ థింగ్స్

బెస్ట్ యాక్టర్ (సపోర్టింగ్ రోల్)..

  • స్టెర్లింగ్ కె బ్రౌన్ – అమెరికన్ ఫిక్షన్
  • రాబర్ట్ డే నీరో – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • రాబర్ట్ డౌనీ జూనియర్ – ఓపెన్‌ హైమర్‌
  • ర్యాన్ గోస్లింగ్ – బార్బీ
  • మార్క్ రాఫ్ఫాలో – పూర్ థింగ్స్

బెస్ట్ యాక్ట్రెస్ (సపోర్టింగ్ రోల్)..

  • ఎమిలీ బ్లుంట్ – ఓపెన్‌ హైమర్‌
  • దానియెల్లీ బ్రూక్స్ – ది కలర్ పర్‌పుల్
  • అమెరికా ఫెర్రెర – బార్బీ
  • జోడీ ఫాస్టర్ – న్యడ్
  • డవైన్ జాయ్ రాండోల్ఫ్ – ది హోల్డ్ ఓవర్స్

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం..

  • హి బాయ్ అండ్ ది హీరోన్
  • ఎలెమెంటల్
  • నిమోనా
  • రోబోట్ డ్రీమ్స్
  • స్పైడర్-మాన్: అక్రోస్ ది స్పైడర్-వర్స్

బెస్ట్ సినిమాటోగ్రఫీ..

  • ఎల్ కండె
  • కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • మాస్ట్రో
  • ఓపెన్‌ హైమర్‌
  • పూర్ థింగ్స్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్..

  • జాక్వెలిన్ దుర్రన్ – బార్బీ
  • జాక్వెలిన్ వెస్ట్ – కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
  • జాంటీ యెట్స్, డేవ్ క్రాస్ మాన్ – నెపోలియన్
  • ఎల్లెన్ మీరోజెనిక్ – ఓపెన్‌ హైమర్‌
  • హాలీ వడ్డింగ్టన్ – పూర్ థింగ్స్

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం..

  • బాబీ వైన్ : ది పీపుల్స్ ప్రెసిడెంట్
  • ది ఎటర్నల్ మెమరీ
  • ఫోర్ డాటర్స్
  • టు కిల్ ఏ టైగర్
  • 20 డేస్ ఇన్ మరియుపూల్

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం..

  • ది ఏబిసిస్ ఆఫ్ బుక్ బన్నింగ్
  • ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
  • ఐలాండ్ ఇన్ బిట్వీన్
  • ది లాస్ట్ రిపేర్ షాప్
  • నాయి నాయి & వై పో
Advertisement

తాజా వార్తలు

Advertisement