Sunday, April 28, 2024

OTT | ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఈ వారం థియేట‌ర్ల‌లో ‘సలార్‌’, ‘డంకీ’, ‘ఆక్వామెన్‌’ వంటి భారీ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ గా ఉన్నాయి. అయితే, ఓటీటీల్లోనూ ప‌లు ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌ :

ది రోప్‌ కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 17
మేస్ట్రో (హాలీవుడ్‌) డిసెంబరు 20
ఆది కేశవ (తెలుగు) డిసెంబరు 22
టాప్‌గన్‌: మావెరిక్‌ (హాలీవుడ్) డిసెంబరు 22
కర్రీ అండ్‌ సైనైడ్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 22
రెబల్‌ మూన్‌ (హాలీవుడ్) డిసెంబరు 22

అమెజాన్‌ ప్రైమ్‌ :

డ్రై డే (హిందీ) డిసెంబరు 22
సప్తసాగర దాచే ఎల్లో సైడ్‌:బి (కన్నడ) డిసెంబరు 22

- Advertisement -

జియో సినిమా :

ది సావనీర్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17
హే కామిని (హిందీ) డిసెంబరు 22

లయన్స్‌ గేట్‌ ప్లే :

ఫియర్‌ ది నైట్‌ (హాలీవుడ్) డిసెంబరు 22

బుక్‌ మై షో :

ది మిరాకిల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 19

Advertisement

తాజా వార్తలు

Advertisement