Monday, December 9, 2024

ఈ నెల థియేట‌ర్ల‌లో ర‌చ్చ రచ్చే.. విడుదలకు రెడీ ఉన్న సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం బిగ్ స్క్రీన్‌లపై ప్రేక్షకులను అల‌రించేందుకు చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి.. గ‌త నెల (జులై)లో వచ్చిన ‘సామజవరగమన’, ‘బేబీ’ సినిమాలు మంచి సెన్సేషన్ హిట్నుగా నిలిచాయి.. ఇక‌ ప్రస్తుతం ‘బ్రో’ మూవీ సినీ ప్రేక్షకులకు బాగా ఆక‌ట్టుకుని మంచి వసూళ్లను అందుకుంటూ రన్ అవుతోంది. ఇక‌ ఇప్పుడు ఆగస్టు నెల‌లో ప‌లు చిన్న సినిమాల‌తో పాటు ఫుల్ బ‌జ్ క‌లిగి ఉన్న‌ సినిమాలు బిగ్ స్క్రీన్‌లపై ప్రేక్షకులను అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఈ నెలలో విడుదల కానున్న సినిమాలు ఎంటో చూద్దాం..

ఈ నెల రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

బిజినెస్‌మెన్ (రీ-రిలీజ్)- ఆగస్టు 9

- Advertisement -

జైలర్ – ఆగస్టు 10

భోలా శంకర్ – ఆగస్టు 11

ఉస్తాద్ -ఆగస్టు 12

ప్రేమ్ కుమార్ – ఆగస్టు 18

మిస్టర్ ప్ర‌గ్నెంట్ – ఆగస్టు 18

ఆదికేశవ – ఆగస్టు 18

పెద్ద కాపు 1 – ఆగస్టు 18

కింగ్ ఆఫ్ కోతా – ఆగస్టు 18

గాందీవధారి అర్జున – ఆగస్టు 25

బెదురులంక 2012 – ఆగస్టు 25

Advertisement

తాజా వార్తలు

Advertisement