Monday, April 29, 2024

ఈ వీక్ థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే !

సమ్మర్ సీజన్ మొదలైంది.. కొత్త సినిమాల హడావిడి కూడా ఎక్కువవుతుంది. ఆల్రెడీ ‘దసరా’ ‘రావణాసుర’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఈ వారం పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అదేవిధంగా, ఓటీటీలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ వీకెండ్ థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి

థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలు..

శాకుంతలం
సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చారిత్రాత్మక చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

రుద్రుడు
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.

- Advertisement -

విడుదల పార్ట్-1
విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల కాబోతోంది.

ఓటీటీలో :

నెట్ ఫ్లిక్స్

కోకో మిలన్ సీజన్ 8 – ఏప్రిల్ 10

ఫ్లోరిడా మ్యాన్ – ఏప్రిల్ 13 నుండి

అబ్సెషన్ – ఏప్రిల్ 13

క్వీన్ మేకర్ (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 14

కీన్స్ ఆన్ ద రన్ (స్పానిష్ మూవీ) – ఏప్రిల్ 14

ద లాస్ట్ కింగ్డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 14

జీ5-

మిత్రన్ ద నా చల్దా (పంజాబీ మూవీ) – ఏప్రిల్ 14

మిసెస్ అండర్ కవర్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 14

ప్రణయ విలాసం (మలయాళ మూవీ) – ఏప్రిల్ 14

ప్రోజాపతి (బెంగాలీ సినిమా) – ఏప్రిల్ 14

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

సింగిల్ డ్రంక్ ఫిమేల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 1

రెన్నర్ వేషన్స్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 12

ఓ కల – ఏప్రిల్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియోలో-

కబ్జా – ఏప్రిల్ 14

ద మార్వలెస్ మిసెస్ మైసెల్ సీజన్ 5 – ఏప్రిల్ 14

ఆహా-

దాస్ కా ధమ్కీ – ఏప్రిల్ 14

ఎమ్ఎక్స్ ప్లేయర్-

ద సాంగ్ ఆఫ్ గ్లోరీ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 12

ఈటీవీ విన్-

అసలు (తెలుగు సినిమా) – ఏప్రిల్ 13

సోనీ లివ్

ఘోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 10

Advertisement

తాజా వార్తలు

Advertisement