Monday, October 14, 2024

రేపు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే !

ప్ర‌తీ వారం మాదిరిగానే ఈ వారం కూడా సినిమాలు థియేటర్ల‌లోకి వ‌చ్చాయి. అందులో భాగంగా ఇవ్వాల రామ్ పోతినేని స్కంద‌, రాఘ‌వ లారెన్స్ చంద్ర‌ముఖి 2 తో పాటు ఓటీటీలో కూడా ప‌లు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. కాగా, రేపు (శుక్ర‌వారం) ఓటీటీలో ప‌లు సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ కొత్త సినిమాల ఓటీటీ రిలీజ్ తో ఈ వీకెండ్ లో ఎంటర్​టైన్​మెంట్​ ఏ లెవల్లో ఉండబోతోందో ఓ లుక్కేద్దాం..

OTT

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

కింగ్ ఆఫ్ కోతా (మలయాళ చిత్రం) – సెప్టెంబర్ 29

- Advertisement -

ఆహా:

పాపం పసివాడు (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 29

సోనీ LIV:

ఏజెంట్ (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 29

అడియే (తమిళ చిత్రం) – సెప్టెంబర్ 29

నెట్‌ఫ్లిక్స్:

కుషి (తెలుగు సినిమా) – అక్టోబర్ 1

Advertisement

తాజా వార్తలు

Advertisement