Thursday, May 9, 2024

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే !

దసరా తరువా థియేలర్లలో రెండు వారాల పాటు సరైన పెద్ద సినిమాలు రాలేదు. గత వారం కీడాకోలా, పొలిమేర 2, నరకాసుర లాంటి మీడియం సినిమాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. ఇక, ఈ దీపావళికి థియేట‌ర్ల‌లో పలు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్ ముందుకు రానున్నా యి. మరి ఆ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో చూద్దాం..

ఈ వారం థియేటర్లలో అలరించే సినిమాలు..

‘జపాన్‌’- నవంబరు 10

- Advertisement -

‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’- నవంబరు 10

‘అలా నిన్ను చేరి’- నవంబరు 10

‘ది మార్వెల్స్‌’- నవంబరు 10

‘దీపావళి’- నవంబరు 11

‘టైగర్‌3’- నవంబరు 12

ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..

అమెజాన్‌ ప్రైమ్‌

రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) – నవంబరు 7
బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) – నవంబరు 9
పిప్పా (హిందీ) – నవంబరు 10

నెట్‌ఫ్లిక్స్‌

ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6
రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8
ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

ఆహా

ది రోడ్‌ (తమిళం) నవంబరు 10

డిస్నీ+హాట్‌స్టార్‌

విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8
లేబుల్‌ (తెలుగు) నవంబరు 10

జీ5
ఘూమర్‌ (హిందీ) నవంబరు 10

Advertisement

తాజా వార్తలు

Advertisement