Monday, April 29, 2024

ఈ వీకెండ్ థియేటర్లు, ఓటిటిలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే

ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేట్రికల్ విడుదలలే కాకుండా, కొన్ని OTT రిలీజ్ లు కూడా మీ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం అటు థియేటర్స్ తో పాటు ఇటు ఓటిటిలో సైతం పలు సిరీస్ లు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఈ వారాంతంలో ఆడియన్స్ ముందుకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంటో చూద్దాం.

థియేటర్లు:

దేశముదురు – రీ-రిలీజ్) – ఏప్రిల్ 6
రావణాసుర – ఏప్రిల్ 7
మీటర్ – ఏప్రిల్ 7
ఆగస్ట్ 16, 1947 – ఏప్రిల్ 7
గుమ్రా – ఏప్రిల్ 7
గీతాసాక్షిగా – ఏప్రిల్ 7

ఓటిటి :

నెట్‌ఫ్లిక్స్:

- Advertisement -

ఐఆర్ఎల్ – ఇన్ రియల్ లవ్ (హిందీ రియాలిటీ షో) – ఏప్రిల్ 6

అమెజాన్ ప్రైమ్ వీడియో:

జూబ్లీ (హిందీ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 7

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

రోమంచం (మలయాళ సినిమా – తెలుగు డబ్) – ఏప్రిల్ 7

జీ 5:

అయోతి (తమిళ సినిమా) – ఏప్రిల్ 7

Advertisement

తాజా వార్తలు

Advertisement