Thursday, April 25, 2024

లక్ష్య….జగ్గూభాయ్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే అందులో ఒకటి లక్ష్య. విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా తాజాగా ఆయన లుక్ కి సంబంధించిన కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో జగపతిబాబు పార్థసారధి అనే పాత్ర పోషిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇక పోస్టర్ లో జగపతి బాబు దీనంగా ఆలోచిస్తూ కనిపించారు.

https://twitter.com/IamNagashaurya/status/1428676212637900805?t=Tfd1rfowPHHWKBQULt-k5w&s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement