Saturday, April 27, 2024

‘ది ఫ్యామిలీ మాన్ 2’ సమయం ఆసన్నమైంది!!

ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సీజన్2. సీజన్1 మంచి సక్సెస్ కావడంతో సీజన్2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా కారణంగా సిరీస్ రిలీజ్ వాయిదా పడుతూ రాగా… తాజాగా ఇప్పుడు రిలీజ్ కు రంగం సిద్ధమైంది. అయితే అంతకన్నా ముందు ట్రైలర్ ను ఈ వారంలో విడుదల చేయనున్నారు. మే 19న ఈ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు.

హీరోయిన్ సమంత మనోజ్ భాజ్ పై ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సీజన్ రిలీజ్ డేట్ ని కూడా ట్రైలర్ తోనే ప్రకటించబోతున్నట్లు గా తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది తెలియాలంటే రేపు ట్రైలర్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ వెబ్ సైట్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement