Sunday, April 28, 2024

మహేష్ చేతులమీదుగా శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో కరణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు శ్రీ దేవి సోడా సెంటర్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement