Friday, May 3, 2024

సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సాంగ్ రిలీజ్

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తుండగా… మంచు విష్ణు నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.

జయ జయ మహావీర అంటూ సాగే లిరికల్ సాంగ్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా షేర్ చేస్తూ… భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు.. ప్రముఖ నటుడు మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యనికి నివాళులర్పించిన రఘువీరా గద్యం లోని సాంగ్ జయ జయ మహావీర సాంగ్ ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement