Friday, May 17, 2024

శ‌శివ‌ద‌నేకి క్లాప్ కొట్టిన మారుతీ..

శ‌శివ‌ద‌నే చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభ‌మ‌యింది. ఈమేర‌కు పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది చిత్ర టీం. ఈ చిత్రంలో ర‌క్షిత్ అట్లూరి,కోమ‌లీ ప్ర‌సాద్ జంట‌గా న‌టిస్తున్నారు. హీరోహీరోయిన్లపై దర్శకుడు మారుతి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ఈ చిత్రాన్ని అహితేజ నిర్మిస్తున్నారు. ఉబ్బన సాయి మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. కులం, స్థాయి మధ్య ప్రేమ ఎలా గెలిచిందనేదే ఈ సినిమా కథాంశం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement